జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా
ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…
ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.
ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం
కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 9: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ రోజు సూర్య ప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలవిరాట్ కు…
డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////
మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…
ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు
బంగారుపాళ్యం, మన ధ్యాస , సెప్టెంబర్ 9 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కేజీ సత్రం నేషనల్ హైవే నందు ప్రతి నిత్యం వేలాది గా వాహనాలు ఇరువైపులా ప్రయాణిస్తుంటాయి. ఈ యొక్క నేషనల్ హైవే నుంచి ఒక వైపు తబుగానిపల్లె,…
సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి
13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి జూనియర్ సివిల్ జడ్జివి. లీలా శ్యాంసుందరి మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ…
అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి…
ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్చందంగా పాల్గొన్న వేలాదిమంది అన్నదాత లు..అన్నదాత లకి యూరియా అన్దిన్చి తక్షణమే ఆదుకోవాలి…లేనిపక్షంలో అన్నదాత ల తరుపున పోరాటం ఉదృతం చేస్తాం…//
ఉదయగిరి, కావలి,: (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి నాగరాజు:://// ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గం లో వైఎస్ఆర్…
హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…
నెల్లూరు రూరల్ ,వెంగళ నగర్ లో ఆరవ రోజు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది వినూత కార్యక్రమం
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,సెప్టెంబర్ 8: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్ ఏ బ్లాక్ నందు…